చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు, లోకేశ్ (వీడియో)

62చూసినవారు
AP: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చెత్త ఊడ్చారు. తణుకులోని ఎన్టీఆర్ పార్కులో సీఎం చంద్రబాబు, మంగళగిరిలోని ఎకో పార్కులో మంత్రి లోకేశ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్