గుడ్ న్యూస్ చెప్పిన CM చంద్రబాబు

52చూసినవారు
గుడ్ న్యూస్ చెప్పిన CM చంద్రబాబు
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా ( ఎంఎస్ఎంఈ) రుణాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న చిన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధులు ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.

సంబంధిత పోస్ట్