ఆదరణ-3 పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

81చూసినవారు
ఆదరణ-3 పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్
ఆదరణ-3 పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కులవృత్తికి ఆధునికతను జోడించి పని సులభతరం చేయడంతో పాటు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్