నేడు కర్నూల్‌లో సీఎం చంద్రబాబు పర్యటన

75చూసినవారు
నేడు కర్నూల్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు శనివారం కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సి. క్యాంపు రైతు బజారులో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు. అలాగే బైరాల్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీ నాయకులతో సమావేశమై మాట్లాడి.. హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ట్యాగ్స్ :