హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

77చూసినవారు
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ ప్రమాద ఘటన తనను కలిచివేసిందని నారా లోకేశ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్