క్యాన్సర్ వ్యాధిగ్రస్థుడికి సిఎం చంద్రబాబు వీడియో కాల్

0చూసినవారు
క్యాన్సర్ వ్యాధిగ్రస్థుడికి సిఎం చంద్రబాబు వీడియో కాల్
AP: రాజమండ్రి నియోజకవర్గం మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. ఇటీవల ఆయన క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఆరోగ్య క్షీణిస్తుండడంతో సీఎంతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్