ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు

65చూసినవారు
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను swarnandhra.ap.gov.in ద్వారా పంపవచ్చన్నారు. సూచనలు పంపిన వారికి ఇ-సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. 2024 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్