సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

78చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుని పర్యవేక్షించడానికి పంచ సభ్య కమిటీ వేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను ఈ కమిటీ గమనిస్తూ ఉంటుందట. పంచ సభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలలో మార్పు రాకపోతే చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్