ఆర్థిక శాఖ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

60చూసినవారు
ఆర్థిక శాఖ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆర్థిక శాఖ అంశాలు, బడ్జెట్‌పై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపైనా సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మద్యంపై విడుదల చేయనున్న శ్వేతపత్రంపై సమీక్షించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్