కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

75చూసినవారు
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడియన్ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్- 2029 కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే కుప్పంను 100 శాతం సోలార్ పవర్‌గా మార్చే ప్రణాళిక‌పై మాట్లాడనున్నారు. 8న కుప్పం పర్యటన అనంతరం ప్రధానిని కలవనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్