సీఎం చంద్రబాబు వార్నింగ్

83చూసినవారు
సీఎం చంద్రబాబు వార్నింగ్
AP: సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది తమపై విష ప్రచారం, రౌడీయిజం చేస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. తోక తిప్పాలని ప్రయత్నిస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ నెల 20న 'అన్నదాత సుఖీభవ', ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని, ఎవరైనా ఇక ఈ విషయం మాట్లాడితే నాలుక మందం అని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్