సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

76చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ప్రవర్తన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. వెంటనే తమ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా, సునీతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులని.. ఎంతో హుందాగా ప్రజలకు సేవ చేసే గుణం వారిదని తెలిపారు. మహిళలపై కాంగ్రెస్ నాయకులకు ఉన్న చులకన భావాన్ని ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్