ప్రాజెక్టు పనులకు సీఎం పరిపాలనా అనుమతులు ఇచ్చారు: నిమ్మల

63చూసినవారు
ప్రాజెక్టు పనులకు సీఎం పరిపాలనా అనుమతులు ఇచ్చారు: నిమ్మల
AP: 2025 జూన్‌కల్లా హంద్రీనీవా తొలిదశ పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం హంద్రీనీవా కాలువ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. నీటిపారుదల సలహాదారు, ప్రాజెక్టు సీఈ, ఏఈ, ఈఈలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులకు సీఎం పరిపాలన అనుమతులు ఇచ్చారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్