సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఢిల్లీ బయలుదేరిన రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం AICC పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భేటీ కానున్నారు. ఈ భేటీలో కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.