తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: చంద్రబాబు

74చూసినవారు
తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: చంద్రబాబు
వర్షాల దృష్ట్యా ప్రభుత్వ ప్రతి విభాగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారుల‌కు సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎస్‌, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. అంతేకాకుండా సహాయ చర్యల కోసం జిల్లాకు రూ. 3 కోట్ల చొప్పున తక్షణ సాయం ప్ర‌క‌టించారు.

సంబంధిత పోస్ట్