శివలింగాన్ని హత్తుకున్న నాగుపాము (వీడియో)

74చూసినవారు
నాగుపాము పుట్టలో నుంచి బయిటికి వచ్చి పూజలందుకున్న శివలింగాన్ని హత్తుకున్న ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి శ్రీవిశ్వనాథ స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి శివలింగానికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ అద్భుతం జరిగినట్లు భక్తులు తెలిపారు. పక్కనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము, బయటకు వచ్చి లింగంపైకి చేరింది. కాసేపు అక్కడే ఉండి,. తిరిగి పుట్టలోకి వెళ్లిపోయిందని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్