కొబ్బరినీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి: NLM

62చూసినవారు
కొబ్బరినీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి: NLM
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొబ్బరినీళ్లు సహాయపడతాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్(NLM) పరిశోధనలో తేలింది. అలాగే కొబ్బరినీళ్లు తీసుకుంటే డయాబెటిస్​తో సంబంధమున్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే హానికారక ప్రభావాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్