ఏపీ బీజేపీలో కోల్డ్ వార్‌!

74చూసినవారు
ఏపీ బీజేపీలో కోల్డ్ వార్‌!
ఏపీ బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్దమైంది. వచ్చే నెల నుంచి తరచూ పార్టీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ ఫిక్స్ చేసింది. ఇదే స‌మ‌యంలో ఏపీ బీజేపీలో కోల్డ్ వార్ మొద‌లైంది. పురంధేశ్వరిపైన పార్టీలో ముఖ్య నేత వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు రేసులో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ, ఆయన పేరు తాజాగా రాజ్య సభకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్