'కమ్యూనిస్టులు డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు'

59చూసినవారు
'కమ్యూనిస్టులు డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు'
AP: దేశంలో ఉన్న కమ్యూనిస్టులు డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు తప్పా, చేతలు ఏం లేవని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు కీలక ఆరోపణలు చేశారు. కుహానా లౌకిక వాదులతో దేశానికి నష్టం అని స్పష్టం చేశారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ అనీ, అమెరికా మాట వినాల్సిన అవసరం మనకు లేదని ఆయన తెలిపారు. యుద్ధానికి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇది చిన్న సినిమా..పెద్ద సినిమా ఇంకా ఉందని సోమువీర్రాజు జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్