బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విడుదల

51చూసినవారు
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం విడుదల
AP: అకాల వర్షాలు, పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా 9 మంది మరణించారు. ఈ 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున రూ.36 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తిరుపతి జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్