నగరాలకు కనెక్టివిటీ పెంచాలి: చంద్రబాబు

75చూసినవారు
నగరాలకు కనెక్టివిటీ పెంచాలి: చంద్రబాబు
AP: విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖకు సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ పెంచే విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్