బుమ్రాతో కొన్‌స్టాస్‌ వాగ్వాదం (వీడియో)

58చూసినవారు
ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాతో కొన్‌స్టాస్‌ వాగ్వాదానికి దిగాడు. బుమ్రా చివరి ఓవరు బౌలింగ్‌ వేస్తున్న సమయంలో ఖవాజా స్ట్రైకింగ్‌ చేస్తూ మధ్యలో ఆగి సిద్ధమయ్యాడు. ఏమైందంటూ ప్రశ్నించిన బుమ్రా మళ్లీ తన ప్లేస్‌కు వెళ్తుండగా కొన్‌స్టాస్‌ సమాధానం ఇచ్చాడు. దీంతో బుమ్రా ‘ఎందుకు మాట్లాడుతున్నా’వంటూ ప్రశ్నించాడు. కొన్‌స్టాస్‌ కూడా తగ్గకపోవడంతో గొడవ పెద్దది అవుతుందేమోనని అంపైర్‌, ఖవాజా ముందుకొచ్చారు. వారికి సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్