మహిళ అంత్యక్రియలకు హాజరైన ఆవు.. హార్ట్ టచింగ్ వీడియో

79చూసినవారు
తమను సాకిన మనుషులను జంతువులు అంత త్వరగా మర్చిపోవు. కుక్క అయినా, పిల్లి అయినా, ఆవులు అయినా తమ ప్రేమను వారిపి చూపిస్తుంటాయి. తాజాగా అటువంటి ఓ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ప్రతి రోజూ ఓ ఆవుకు ఆహారం ఇస్తోంది. అయితే ఆ మహిళ అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు ఆవు హాజరైంది. మహిళ అంతిమయాత్ర జరుగుతున్నంత సేపు ఆవు వెనుకాలే వెళ్లింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్