రూ.5 వేలకే ఆవులు.. ఏపీలో ఎక్కడో తెలుసా?

57చూసినవారు
రూ.5 వేలకే ఆవులు.. ఏపీలో ఎక్కడో తెలుసా?
ఏపీలోని ఉమ్మడి విశాఖపట్నం మన్యం లోతుగడ్డ వారపు సంతకు మంచి ప్రాధాన్యం ఉంది. లోతుగడ్డలో వారానికోసారి జరిగే సంత ఎంతో సందడిగా ఉంటుంది. 15 గ్రామాలు కలిసి ఒకటే చోట వ్యవసాయ పనిముట్లు, పశువులను అమ్ముతుంటారు. ప్రతీ మంగళవారం చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి ఆవుల కొనుగోలు, అమ్మకాలు చేసి వెళ్తుంటారు. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు అన్ని రకాల ఆవులు ఇక్కడ అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్