సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

56చూసినవారు
సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
CPM AP రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు CM చంద్రబాబుకు లేఖ రాశారు. ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన ప్రకటనపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టూరిజం అభివృద్ధి పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని.. ఇప్పుడు 1/70ని సవరించడం వల్ల గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని అన్నారు. అభివృద్ధి పేరిట వారికి అన్యాయం చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్