ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్‌డీఏపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు. భూమి కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.