పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై క్రికెట్ అభిమానుల ఆగ్రహం (వీడియో)

71చూసినవారు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని లాహోర్ గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి రచిన్ రవీంద్ర ముఖానికి తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గ్రౌండ్‌లో ఫ్లడ్ లైట్లు సరిగా లేకపోవడమే ఘటనకు కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్