పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి: పవన్

75చూసినవారు
పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి: పవన్
AP: చిత్తూరులో భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే, అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా,పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్