దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

0చూసినవారు
దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
AP: కర్నూలు జిల్లా ఆదోనీలో ఇంటర్ చదువుతున్న బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వైద్యం నిమిత్తం ఎమ్మిగనూరుకు వెళ్తున్న బాలిక పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కింది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా డ్రైవర్ మాయమాటలతో చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి ఆదోనీలోని బాలికల హాస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యాడు. పోలీసులకు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్