ఏపీలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గింపు

80చూసినవారు
ఏపీలో కందిపప్పు, చక్కెర ధరలు తగ్గింపు
నిత్యావసరాల ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. కిలో కందిపప్పు రూ.67, అర కిలో చక్కెర రూ.17కే ప్రభుత్వం అందించనుంది. తక్కువ ధరకే రేషన్ షాపుల్లో విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్