ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు డ్యాన్సర్‌కు 12 ఏళ్లు జైలు శిక్ష!

71చూసినవారు
ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు డ్యాన్సర్‌కు 12 ఏళ్లు జైలు శిక్ష!
ఆరిజన్ బ్యాలెట్ డ్యాన్సర్‌ క్సేనియా కరేలీనా(32) అమెరికా-రష్యన్ పౌరురాలు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో నివాసం ఉంటుంది. శత్రు దేశానికి ఆమె విరాళం ఇవ్వడమే శాపమైంది. ఒక స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా సహాయం చేసింది. అదే ఆమెకు ముప్పు తెచ్చిపెట్టింది. దయాది దేశానికి విరాళం ఇచ్చినందుకు రష్యా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అంతే అమెరికా-రష్యన్ పౌరురాలికి ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్