గుంటూరులో పట్టపగలు చోరీ (వీడియో)

54చూసినవారు
AP: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ముత్యాల లక్ష్మి (55) పట్టణంలోని డీ మార్టుకు వచ్చి, తిరిగి ఇంటికి వెళ్తోంది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు రాంగ్ రూట్‌లో వాహనంపై వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు. బ్యాగ్‌లో రూ.30 వేల నగదు ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్