‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమాను అడ్డుకోవాలి: కిరణ్ రాయల్ (వీడియో)

82చూసినవారు
AP: ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమాను అడ్డుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాాలు దెబ్బతీసేలా సినిమాలో పాటను చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని ఫైరయ్యారు. ఈ సినిమాకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం, సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్