AP: 9 నెలల్లోనే లక్ష 40 వేల కోట్లకు పైగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 9 నెలల బడ్జేటరి అప్పులే 80,820 కోట్లు ఉన్నాయని అన్నారు. అమరావతి పేరు చెప్పి 52 వేల కోట్లు, APMDC ద్వారా మరో 5 వేల కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు.