నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

58చూసినవారు
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 1.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. EC అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3 వేల పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

సంబంధిత పోస్ట్