ఢిల్లీ గేమ్‌ప్లాన్‌ ఛేంజ్‌.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్!

62చూసినవారు
ఢిల్లీ గేమ్‌ప్లాన్‌ ఛేంజ్‌.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్!
ఐపీఎల్‌ 18వ సీజన్‌లో DCకు నేడు కీలకమైన మ్యాచ్‌. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌తో ఆ జట్టు ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఢిల్లీకి ఎంతో అవసరం. ప్రస్తుతం ఆరు విజయాలు.. 13 పాయింట్లతో పాయింట్స్‌ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. దీంతో ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌‌తో ఓపెనింగ్‌ చేయించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్