పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ: మాజీ మంత్రి రోజా

82చూసినవారు
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ నేతలు తమకు అవసరం లేదంటూనే .. మేయర్, MP, MLC ఉన్న వాహనంపై దాడి చేసి, పలువురు కార్పొరేటర్లను పోలీసుల ముందే అపహరించుకు పోయారు. మీరు నిజంగా ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం చేసే దారుణాలకు ఈసీ పులిస్టాప్ పెట్టాలి’ అని రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్