ఈ నెల 21న డీఈవో ఆఫీసుల ముట్టడి: టీచర్స్

53చూసినవారు
ఈ నెల 21న డీఈవో ఆఫీసుల ముట్టడి: టీచర్స్
AP: సంస్కరణల పేరుతో విద్యా రంగాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తోందని ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నెల 21న రాష్ట్రంలోని డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. యూటీఎఫ్, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్, వైఎస్ఆర్టీఏ, పీఆర్‌టీయూ, ఆప్టా సహా పలు సంఘాలు నాయకులు సమావేశమయ్యారు. స్కూళ్లలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఉద్యమించాలని నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్