BJP చీఫ్ గా దేవేంద్ర ఫడ్నవీస్?

69చూసినవారు
BJP చీఫ్ గా దేవేంద్ర ఫడ్నవీస్?
BJP జాతీయ అధ్యక్షుడిగా మహారాష్ట్ర డిప్యూటీ CM దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్నివారాల్లో ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయనున్నారట. ఇటీవల నీతిఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే అన్ని రాష్ట్రాల BJP చీఫ్ లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్