జగన్ ప్రయోగాలే వైసీపీ కొంపముంచాయా?

82చూసినవారు
జగన్ ప్రయోగాలే వైసీపీ కొంపముంచాయా?
రాజకీయాల్లో ప్రయోగాలు మంచివే. కానీ అన్నింటా కుదరదని వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితే తెలుపుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. సొంత పార్టీలో నేతలను పక్కనపెట్టి కొత్తవారికి పట్టం కట్టిన తీరు అప్పట్లోనే ముసలం పుట్టించిందని సమాచారం. అయితే జగన్ చేసిన ప్రయోగాలు వికటించడంతో వైసీపీ ప్రస్తుత పరిస్థితికి కారణమని నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్