తల్లికి వందనం డబ్బులు పడ్డాయా..? తెలుకోండి ఇలా

51చూసినవారు
తల్లికి వందనం డబ్బులు పడ్డాయా..? తెలుకోండి ఇలా
AP ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం కింద 67 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు తెలిపింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ₹13,000 చొప్పున డబ్బులు జమ అయ్యాయి. అయితే కొందరి ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదు. అటువంటి వారు తమ పేమెంట్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ఈ లింక్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్