వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అయితే విజయసాయి పేరు ప్రస్తావించకపోయినా.. పార్టీ అన్నాక చిన్న చిన్న సమస్యలు, విభేదాలు ఉంటుంటాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం చర్చకు తావిస్తోంది. వైసీపీ పార్టీలో కకూడా సమస్యలు వస్తుంటాయి. అంతా సర్దుకుపోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అయితే పెద్దిరెడ్డి వ్యాఖ్యలు విజయసాయిని ఉద్దేశించినవే? అని తెలుస్తోంది.