డిజిటల్ లక్ష్మి కార్యక్రమం.. లక్ష్యాలు ఇవే

84చూసినవారు
డిజిటల్ లక్ష్మి కార్యక్రమం.. లక్ష్యాలు ఇవే
👉మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, ఉపాధి అవకాశాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడం.
👉గ్రామీణ, పట్టణ మహిళలకు డిజిటల్ సాంకేతికతపై శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యం పెంచడం.
👉ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చి మహిళలకు సౌలభ్యం కల్పించడం.
👉మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అందించి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు.
👉ఆన్‌లైన్ శిక్షణ ద్వారా మహిళలకు కొత్త నైపుణ్యాలు, విద్యను అందించి సామర్థ్యం.

సంబంధిత పోస్ట్