నవ్వులు పూయించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (VIDEO)

73చూసినవారు
నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు భార్య, బాలకృష్ణ సోదరి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు. ‘భార్య పక్కనున్నప్పటికీ బాలయ్య ఇంకొకరిని పొగిడారు. బాబు గారు మాత్రం భార్య చెప్పినట్లు విన్నారు’ అని చెప్పడంతో సీఎం చంద్రబాబు నవ్వుకున్నారు.

సంబంధిత పోస్ట్