శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ వశిష్ట (వీడియో)

63చూసినవారు
తిరుమల శ్రీవారిని బుధవారం బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని, శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' మూవీని తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్