పాల‌న చేత‌కాకనే డైవ‌ర్షన్ పాలిటిక్స్: పుష్ప శ్రీవాణి

52చూసినవారు
పాల‌న చేత‌కాకనే డైవ‌ర్షన్ పాలిటిక్స్: పుష్ప శ్రీవాణి
AP: వైసీపీ మాజీ మంత్రి కూటమి సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కూట‌మి ఏడాది పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవ‌ర్షన్ పాలిటిక్స్ కు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నిజాయితీప‌రుడైన సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావును అక్రమంగా అరెస్టు అన్నారు. వైసీపీ పార్టీకి, సాక్షికి సంబంధం లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్