అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు మూత్రం నుంచి నీటిని తయారు చేసి తాగుతారంటూ అంటుంటారు. అయితే దీనిపై నాసా ఏం చెప్పిందంటే.. ‘వ్యోమగాములు తమ మూత్రం నుండి 98% నీటిని తిరిగి పొందగలరు. మూత్రం అంతరిక్షంలోకి రీసైకిల్ చేయబడి త్రాగడానికి ఉపయోగపడుతుంది. నీటి రీసైక్లింగ్ యూనిట్.. యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (UPA), అధునాతన డీయుమిడిఫైయర్, వాక్యూమ్ డిస్టిలేషన్ సహాయంతో నీరు రీసైకిల్ చేయబడుతుంది’. అని పేర్కొన్నారు.