AP: కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులు ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసింది. నగదు లబ్ధిపొందని వారు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ సర్వేలో వివరాలు నమోదు చేసుకుని ఉండాలి. HSలో లేకుంటే లబ్దిదారులు వారు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి.. అర్హతను నిర్ధారించుకుని, నిబంధనలకు అనుగుణంగా ఉంటే అర్హుల జాబితాలో చేర్చుతారు. ఆ తరువాత నగదు జమ అవుతోంది.