HIV వైరస్ సోకిన వ్యక్తి రక్తం, వీర్యం, యోని ద్రవాలు, మల ద్రవాల ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ నోరు, పురుషాంగం, యోని, చర్మం లేదా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కాకుండా హెచ్‌ఐవీతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు తమ పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది. ఇంకా అసురక్షిత సెక్స్, సూదులు పంచుకోవడం HIV వ్యాప్తికి ప్రధాన కారణాలు.