స్పీడ్ ఫోబియో అంటే ఏంటో తెలుసా?

73చూసినవారు
స్పీడ్ ఫోబియో అంటే ఏంటో తెలుసా?
వేగంగా కదులుతున్న, ప్రయాణిస్తున్న వాహనాలను చూడాలన్న కొంతమంది చాలా భయపడుతుంటారు. దీనినే స్పీడ్ ఫోబియో లేదా టోకో ఫోబియో అంటరట. వీరు కారు, బైక్, బస్సులో ప్రయాణించడానికి కూడా భయపడుతారని, ఇది ఒక్కొసారి పెద్ద సమస్యగా మారుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. వారు భయానికి గురైనప్పుడు ఛాతీ నొప్పి, మైకము, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్